Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే సంకల్పం..

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని…

కూరగాయలు కొన్నమహారాష్ట్ర ముఖ్యమంత్రి

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూరగాయలు కొన్నారు. స్వయంగా తానే మార్కెట్‌కు వెళ్లి.. రూ. 200 విలువ చేసే కాయగూరలను తీసుకున్నారు. సీఎం మార్కెట్‌కి వెళ్లడమేంటా అనుకుంటున్నారా.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం తరఫున కూరగాయల…

న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో కాల్పులు ఉత్తిదే!

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీఅంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కాల్పులు జరిగినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు విమానాశ్రయం మొత్తం అణువణువు గాలించి అదంతా ఉత్తిదే అని తేల్చేశాయి. తాము కాల్పుల…

లోపలికి వచ్చే దమ్ము ఇంకెవరికైనా ఉందా!

స్పెయిన్: ఎద్దును ర్యాగింగ్ చేయబోయినందుకు ఓ వ్యక్తికి అది చుక్కలు చూపించింది. తన కొమ్ముల వాడి ఎంత ఉంటుందో.. తన ఒంట్లో సత్తువ పవర్ ఏమిటో చూపించింది. అదృష్టం బాగుండి అతడిని బయటకు తీయగలిగారుగానీ లేదంటే దాదాపు అతడి…

డబుల్‌ బెడ్‌రూంలు త్వరితగతిన పూర్తి చేయండి

పేదల బస్తీలు కాలనీలుగా మారాలి సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి)రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల…

శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

కడియం శ్రీహరి మాపై కోసం ప్రజలపై చూపొదు:డి.కె .అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు: కడియం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కస రత్తు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల…

జెండా పండుగకు సర్వం సిద్ధం

ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి): 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ, శ్రీనగర్‌, ముంబై, చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాలన్ని కొత్త శోభను సంతరించుకున్నాయి. మువ్వన్నెల జెం డాలతో ఎర్రకోట కళకలలాడు తోంది. రాజ్‌ పథ్‌లో…

కాశ్మీర్‌ ప్రజలకు అండగా ఉంటాం

పాకిస్తాన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య ఇస్లామాబాద్‌,ఆగస్టు 14(జనంసాక్షి): తమ స్వతంత్ర దినోత్సవం నాడు మరోసారి కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్‌. తమ స్వతంత్ర దినోత్సవాన్ని కశ్మీర్‌ స్వతంత్రానికి అం కితం చేస్తున్నట్లు పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌…

సల్మాన్‌ షాదీ అల్లాకే తెలియాలి

దలైలామాతో కండల వీరుడు భేటి ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ పెళ్లి ఎప్పుడా అని అబి óమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సల్లూభాయి.. లులియా వంతూ రుతో త్వరలో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వెలు వడ్డాయి.…

 వాఘాలో స్వీట్లు.. పూంచ్‌లో కాల్పులు

న్యూదిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌ తన కుటిల నీతిని ప్రదర్శించింది. ఒకవైపు అత్యంత ఘనంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూనే భారత్‌పై జవాన్ల లక్ష్యంగా కాల్పులు జరిపి… కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.పాకిస్థాన్‌ మనకంటే…