మూట గట్టుకుంటున్న ఓటములు
రియో డి జనీరో,ఆగస్టు 12(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో ఏడో రోజూ భారత క్రీడాకారుల ఓటముల పరంపర కొనసాగుతోంది. షూటింగ్లో గగన్ నారంగ్, చైన్‌సింగ్, ఆర్చరీలో అతాను, బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ ఓటమి చవిచూశారు.…










