ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
– పర్యవేక్షించిన మంత్రి హరీశ్ మెదక్,జులై 30(జనంసాక్షి):మెదక్ జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఆగస్టు 7న ‘మిషన్ భగీరథ’ తొలిదశను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి…










