ఆ డబ్బులు ఎవరి జేబుళ్లోకి వెళుతున్నాయి?
– ధరల పెరుగుదలపై నిలదీసిన రాహుల్ న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి): ధరలపెరుగుదలపై పార్లమెంట్ వేదికగా మోదీ పాలనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ధరల పెరుగదలపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. మోదీ అన్నీ తప్పుడు హావిూలు ఇస్తున్నారని…










