ఇస్రో ఒప్పందంలో భారత్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి): అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవాస్ కేసులో ట్రిబ్యునల్ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో సుమారు వంద కోట్ల డాలర్ల (రూ.6700 కోట్లు) నష్టపరిహారం దేవాస్‌కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత అంతరిక్ష…










