కాశ్మీర్లో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తాం
-హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ శ్రీనగర్,జులై 24(జనంసాక్షి):కశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కశ్మీర్ అంశంలో…










