ఆప్ ఎంపీ వీడియో పోస్ట్‌పై దుమారం
– ఉభయసభల్లో గందరగోళం న్యూఢిల్లీ,జులై 22(జనంసాక్షి): ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్…










