Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

వైద్య పరీక్షలకు ముద్రగడ అంగీకారం

రాజమహేంద్రవరం,జూన్‌ 15(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఐకాస సభ్యులుగా తాము పలు దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు…

ముగ్గురి హత్యకేసులో మూడు సింహాలను దోషులుగా గుర్తింపు

– 14 మృగరాజులకు విముక్తి అహ్మదాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):సింహాలపై విచారణ ఓ కొలిక్కి వచ్చింది. గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కులో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న 17 సింహాల్లో 3 సింహాలు మనుషులను తినే స్వభావమున్న సింహాలని అధికారులు గుర్తించారు.…

మన ప్రాజెక్టులపై బాబు కుట్రలు

– ఏపీ సీఎం లేఖ బండారం బయటపెడతా – మంత్రి హరీశ్‌ వరంగల్‌,జూన్‌ 14(జనంసాక్షి):: తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వం అవసరామా అన్నది ఇక్కడి నేతలు ఆలోచన చేయాలని మంత్రి హఝీరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై రాళ్లా!?

– ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధిస్తారా? – దుస్సాంప్రదాయంపై పోరాడుతా – విలేఖరుల సమావేశంలో జానారెడ్డి ఆక్రోశం హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):  కాంగ్రెస్‌ శాసనసభా పక్ష పదవికి, మిగిలిన అన్ని పదవులకూ రాజీనామా చేస్తానని కె జానారెడ్డి ప్రకటించి సంచలన…

తమిళనాడు అభివృద్ధికి సహకరించండి

– ప్రధాని మోదీతో జయ భేటి న్యూఢిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి):వరుసగా రెండోసారి విజయం సాధించి తమిళనాడు గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఎన్‌డిఎ కూటమిలో జయచేరుతుందన్న వార్తలకు బలం చేకూర్చేలా…

ఇలా ముక్కలుగా కట్‌చేస్తాం..

– పైశాచిక పుట్టినరోజు ఆనందం ముంబై,జూన్‌ 14(జనంసాక్షి):మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం…

పోలియోపై మరోమారు యుద్దం

– ఈనెల 20 నుంచి 26 వరకు టీకాలు హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):మరోమారు పోలియో జాడలుకనిపించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పోలియో రహిత భార’ అనుకుంటున్న దశలో ఇక్కడ ఆనవాళ్లు కలవరానికి గురి చేశాయి.  పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు…

ఇంటింటికీ ఇంటర్‌నెట్‌

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష తెలంగాణ పైబర్‌ గ్రిడ్‌ పథకం పైన ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు సవిూక్ష ఇంటింటికి ఇంటర్నెట్‌ కోసం ఉద్దేశించిన తెలంగాణ పైబర్‌ గ్రిడ్‌ పథకం పైన ఐటి శాఖ మంత్రి కె.తారక…

సాగునీరు ఇవ్వాల్సిందే

– మహబూబ్‌నగర్‌జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌ రివ్యూ ఖరీఫ్‌ సీజన్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందినీచాలని నీటిపారుదల  శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు.సోమవారంనాడు జిల్లా పరిషత్‌ హాలులో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతిని,…

డ్రగ్స్‌ను నెలరోజుల్లో నిర్మూలిస్తాం

– జలంధర్‌ సభలో రాహుల్‌ డ్రగ్స్‌ సమస్యను నెలరోజుల్లో పరిష్కరిస్తాం రాహుల్‌గాంధీ జలంధర్‌: వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను నెలరోజుల్లో పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌…