Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

నేటి నుంచి ‘కోర్టు’ల బహిష్కరణ

కోర్టుల్లో విధులు బహిష్కరణకు పిలుపు హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):న్యాయాధికారుల ప్రాథమిక విభజన తీరుకు నిరసనగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఆదివారం న్యాయాధికారులు, న్యాయ ఉద్యోగులు, న్యాయవాదుల సంఘాల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.…

మళ్లీ జాట్ల లొల్లీ

– హర్యానా సర్కారు హైఅలర్ట్‌ చండీగఢ్‌,జూన్‌ 5(జనంసాక్షి):దిల్లీ-హరియాణా సరిహద్దులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తమ హావిూలను నెరవేర్చాలంటూ హరియాణా రాష్ట్రంలో జాట్‌ వర్గీయులు…

కృష్ణా పోర్టును కట్టడి చేయండి

– దత్తాత్రేయకు హరీశ్‌ ఫిర్యాదు హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి): కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞప్తి చేశారు.…

భారత్‌, ఆఫ్ఘన్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యాం ప్రారంభం

హెరాత్‌,జూన్‌ 4(జనంసాక్షి):భారత్‌, అఫ్ఘానిస్థాన్‌ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్‌-అఫ్ఘానిస్థాన్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌ను ప్రారంభించారు. హెరాత్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనితో కలసి ఆవిష్కరించారు.ఐదు దేశాల పర్యటనలో…

పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ.6,500 కోట్లు వందల కోట్లు కేటాయించండి

– కేంద్ర జలవనరుల బృందానికి తెలంగాణ సర్కారు వినతి హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి      ప్రాజెక్టులను పూర్తి చేయడానిక ? 6 ,500 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభు త్వం కోరింది. కేంద్ర జలవనరుల…

ఉత్తమ్‌ కుమార్‌ వల్లే ఓడిపోయాం

– పొన్నాల కన్నా అధ్వాన్నం – హరీశ్‌ను కలిసిన కొమటిరెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. …

ముస్లిం ఉద్యోగులకు రంజాన్‌ వెసులుబాటు

హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):  రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు గంట ముందుగానే విధుల నుంచి ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 6 లేదా 7న…

హైదరాబాద్‌కు ‘చిప్‌’ తయారీ సంస్థ

– అమెరికాలో సంస్థ ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి సిలికాన్‌వ్యాలీ,జూన్‌ 3(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఏఎండీ ప్రతినిధులతో కేటీఆర్‌…

మధురలో తీవ్ర హింస

– ఎస్‌పీతో సహా 24 మంది మృతి – కొనసాగుతున్న ఉద్రిక్తత మధుర,జూన్‌ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ పార్కు వద్ద చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో…

డీఎస్‌, కెప్టెన్‌ పెద్దల సభకు ఏకగ్రీవం

హైదరాబాద్‌  ,జూన్‌ 3(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టిఆర్‌ఎస్‌ కు స్పష్టమైన మెజారిటీ…