Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

మోదీ షాహెన్‌షా కాదు

– మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు – సోనియా యూపీ,మే31(జనంసాక్షి):నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాన మంత్రి అని, షాహెన్‌ షా కాదని కాంగ్రెస్‌ సోనియా గాంధీ మండిపడ్డారు. బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తోన్న ముఖ్త భారత్‌ అర్థం…

ఆ విద్యార్థి హత్య జాతిఅహంకారచర్య కాదు

– సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి): భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఆఫ్రికా విద్యార్థుల బృందం భేటీ అయింది.  ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన ఓ విద్యార్థిపై దేశ రాజధాని ఢిల్లీలో కొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన…

యూరోపియన్‌ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

– ఈ ఘటనతో మేలుకోవాలి బెర్లిన్‌,మే31(జనంసాక్షి):మధ్యధరా సముద్రంలో ఇటీవల వలసదారుల పడవ మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీకి చెందిన రెస్క్యూ సిబ్బంది వలసదారుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది.…

నావల్‌ చీఫ్‌గా లంబా

– బాధ్యతల స్వీకారం న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి): భారత త్రివిధ దళాలలో ఒకటైన నావికాదళ కొత్తసారధిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు  నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా మూడేళ్లపాటు…

త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి

– మూడో విడత మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల పక్రియ డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల…

బంగారుతెలంగాణలో భాగస్వామ్యంకండి

– స్పీకర్‌ మధుసూధనచారి – అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి పిలుపునిచ్చారు.రాష్ట్రావతరణ వేడుకలను అసెంబ్లీ ఆవరణలో ఘనంగా నిర్వహిస్తామని స్పీకర్‌ మధుసూధనాచారి అన్నారు.…

రెండు సీట్లు మావే

– ప్రతిపక్షాలకు సంఖ్యాబలంలేదు – ఎంఐఎం మా వెంటే – ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):తెలంగాణ నుంచి రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక్కో…

ఏఆర్‌ రహమాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌రహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అందించే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ఫుకౌకా ఫ్రైజ్‌ కు ఏఆర్‌రహమాన్‌న్‌ను ఫుకౌకా ఫ్రైజ్‌ కమిటీ నామినేట్‌ చేసింది.తన మ్యూజిక్‌తో ఆసియా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలను…

ఢిల్లీలో క్యాబ్‌ డ్రైవర్‌పై ఆఫ్రికన్ల దాడి

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):  కొందరు విదేశీయులు సోమవారం ఉదయం దిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి డ్రైవర్‌ నిరాకరించడంతో వాగ్వాదం జరిగిందని.. తనను విపరీతంగా కొట్టారని ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ నూరుద్దీన్‌…

అక్కడ చప్పట్లు కొట్టించుకుంటే ఇక్కడ జనం రాళ్లతో కొడతారు

– తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేత అనుమతులు కావాలా? – మా తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటే చాలు – మంత్రి హరీశ్‌ ఫైర్‌ మెదక్‌,మే29(జనంసాక్షి): తిరుపతిలో జరుగుతన్న మహానాడులో ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…