తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
– 17 మంది మృతి చెన్నై,జూన్ 3(జనంసాక్షి):తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా నేల్‌మలై సవిూపంలో ఓ ప్రయివేటు బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న…










