పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి ప్రమాణం
పుదుచ్చేరి,మే29(జనంసాక్షి): బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌బేడీ చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషేన్ కౌల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు…










