వెంట్రుక వాసిలో అధికారం కోల్పోయాం
– 1.1 శాతం ఓట్ల తేడా మాత్రమే – డీఎంకే చీఫ్ కరుణానిధి చెన్నై,మే22(జనంసాక్షి):తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తెలిపారు. తమ పార్టీకి, అధికార అన్నాడీఎంకేకు మధ్య ఓట్ల తేడా…
– 1.1 శాతం ఓట్ల తేడా మాత్రమే – డీఎంకే చీఫ్ కరుణానిధి చెన్నై,మే22(జనంసాక్షి):తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తెలిపారు. తమ పార్టీకి, అధికార అన్నాడీఎంకేకు మధ్య ఓట్ల తేడా…
న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బలనిరూపణకు…
– తాలిబాన్‌కు కోలుకోలేని దెబ్బ కాబూల్,మే22(జనంసాక్షి): ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు అగ్రనేత ముల్లా అక్తర్ మన్సూర్ అమెరికా డ్రోన్ దాడిలో హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్ సీఈవో అబ్దుల్లా వెల్లడించారు. పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతంలో అమెరికా దళాల వైమానిక దాడుల్లో మన్సూర్…
– హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ హైదరాబాద్,మే 21(జనంసాక్షి): అటవీ, వన్యమృగ సంరక్షణ , గనులకు సంబంధించి మహారాష్ట్ర శనివారం నాడు ఎన్ఓసిలను జారీ చేసింది.560 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో కొరటా గ్రామం వద్ద బ్యారేజీని …
న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ’ మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు. టిమ్ కుక్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్ లో పర్యటించడం…
– ధైర్యంగా ముందుకెళ్లండి – సోనియా న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఓటపోటములు శాశ్వతం కాదనీ, కార్యకర్తలు విలువలకు కట్టుబడిపనిచేయాలని ఉద్భోధించారు.…
– మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్,మే21(జనంసాక్షి): గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్ ¬ర్డింగ్ యజమానితో పాటు కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు…
– స్పందించిన అధికారులు హైదరాబాద్,మే 21(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై గవర్నర్ నరసింహన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్ భవన్లో ఎప్పుడూ అధికారులు, నాయకులతో బిజీగా ఉండే నరసింహన్ ఒక్కసారిగా సామాన్యుడి అవతారమెత్తారు. జీహెచ్ఎంసీ…
ఇంటికో ఉద్యోగం శ్రీజూన్ -2న నియామక పత్రం శ్రీసీఎం కేసీఆర్ వెల్లడి హైదరాబాద్,మే20(జనంసాక్షి): రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమ రవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్ర కె.చంద్రశేఖర్ రావు…
తిరువనంతపురం,మే20(జనంసాక్షి): కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నేత పి. విజయన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాద ని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది.కేేరళలో సీపీఎం ఆధ్వ ర్యంలోని ఎల్డీఎఫ్(లెఫ్ట్ డెమోక్రటిక్ అల…