ఈజిప్టు విమన శకలాల గుర్తింపు
కైరో,మే20(జనంసాక్షి):పారిస్ నుంచి కైరో వెళ్తూ నిన్న కుప్పకూలిన ఈజిప్టు ఎయిర్వేస్ విమానానికి సంబంధించిన శకలాలను మధ్యదరా సముద్రంలో గుర్తించినట్లు ఈజిప్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈజిప్టు తీర నగరం అలెగ్జాండ్రి యాకు సుమారు 290కి.విూల దూరంలో ఈజిప్టు ఎయిర్క్రాఫ్ట్,…










