Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కాడెద్దుల బాకీకి రైతును కట్టేశారు

– రూ.10 వేల కోసం వ్యాపారి కర్కశం వికారాబాద్‌ (రంగారెడ్డి జిల్లా),ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు ఓ రైతును మూడు గంటల పాటు విద్యుత్‌ స్తంభానికి కట్టేశాడు.…

ఆర్‌డిఎస్‌పై ఈ నెల 28న చర్చలు

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28న చర్చలు జరపనుంది. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌ తో మంత్రి హరీష్‌…

కరువుపై సర్కారు కదలాలి

జెఎసి ఛైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ఐకాస సూచించింది. సాగుతాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో…

వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ, మమత విఫలం

– బెంగాల్‌ ప్రచారం సభలో రాహుల్‌ హౌరా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఎన్నికల ముందు ఎన్సో వాగ్దానాలు చేసి తీరా గెలిచాక  ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు ఘోరంగా విఫలమయ్యారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌…

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

-ఉత్తరాఖండ్‌ రాష్ట్రపతి పాలనపై ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయం న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మండుటెండల్లో పార్లమెంట్‌ సమావేవాలు మళ్లీ వేడెక్కనున్నాయి. సోమవారం నుంచి జరిగే సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సర్కార్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీఅలు కత్తులు…

బంగ్లా, పాక్‌లలో దారుణం

– మంత్రి, ఫ్రొఫెసర్ల దారుణ హత్య పెషావర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా ఇలా…

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు అదరహో!

– మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు – ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడిక్కడ విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాల్లోనూ బాలికలే…

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల గవర్నర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో… తాజా…

రోజాకు ఓ అవకాశం ఇవ్వండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు. శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా లేఖలో రోజా…

పదవుల పందెరం!

పది మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):నామినేటెడ్‌ పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మెదక్‌ జిల్లా ఒంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గా జహంగీర్‌, నిజామాబాద్‌…