కోట్లకు పడగెత్తిన పాక్ ప్రధాని నవాజ్
ఇస్లామాబాద్,ఏప్రిల్ 21(జనంసాక్షి): పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశాల్లో ఆస్తులు లేకున్నా బ్రిటన్‌లో స్థిరపడ్డ ఆయన కుమారుడు హుస్సేన్ నవాజ్ నుంచి మాత్రం షరీఫ్‌కు భారీ మొత్తంలో డబ్బు అందుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతల ఆస్తుల వివరాలపై ఆ…










