Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సీఎం ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు.…

ఆంధ్రాకు అన్ని విధాలుగా సహకరిస్తాం

– సీఎం కేసీఆర్‌ – ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది – భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ సంసిద్దత వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది…

తెలంగాణలో చైనా పరిశ్రమ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్‌ తయరీ సంస్ద కెడియక్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఓక యంవోయుని కుదుర్చుకున్నది. ఐఆచీ సంస్ధ చైనా దేశంలో స్టాక్‌ మార్కెట్‌ లో లిస్ట్‌ అయిన ఓక ప్రఖ్యాత ఏలక్రానిక్స్‌…

పేద పిల్లలకు ఆంగ్ల విద్య

– నూతనంగా 250 గురుకులాలు – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):తెలంగాణలోని ప్రతీ పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్‌ విూడియంలో విద్యను అందిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.…

విజయ్‌ మల్యా పాస్‌పోర్టు సస్పెన్షన్‌

– ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): బ్యాంకులకు రుణాలను ఎగవేసి తప్పించుకుని పోయిన  విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిఫార్సు మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ…

ఢిల్లీలో గుట్కా, పాన్‌మసాలా నిషేధం

– మళ్లీ సరిబేసి విధానం – ఢిల్లీలో తగ్గిన ట్రాఫిక్‌ ఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు మందడుగు వేసింది. పాన్‌ మసాలా, గుట్కా, ఖైనీలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు…

అంబేడ్కర్‌ మహత్తర శక్తి

– బాబా సాహెబ్‌ స్వగ్రామంలో గ్రామ్‌ ఉదయ్‌సే భారత్‌ ప్రారంభించిన మోదీ భోపాల్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): అంబేద్కర్‌ మ¬న్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ప్రధాని మోడీ అని కొనియాడారు. అంబేద్కర్‌ స్వేచ్చా, సమానత్వం, సాంఘీక న్యాయం కోసం పోరాడిన…

ఓవైపు అవమానపరుస్తూ మరోవైపు వేడుకలా!?

– బీహార్‌ సీఎం నితీష్‌ పాట్నా,ఏప్రిల్‌ 14(జనంసాక్షి):రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని  బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. గురువారం పాట్నాలోని…

తాగునీటి ప్రాజెక్టులన్నీ మా హయంలో ప్రారంభించినవే

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినవన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైనవేనని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. 112 లక్షల ఎకరాలకు నీరందించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల్లో సుమారు 65 లక్షల…

బౌద్ధం స్వీకరించిన రోహిత్‌ కుటుంబం

ముంబై,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): వేముల రోహిత్‌ కుటుంబ సభ్యులు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బౌద్ద భిక్షువుల సమక్షంలో రోహిత్‌ తల్లి రాధిక, ఆయన సోదరుడు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఈ…