కోహినూరు వజ్రాన్ని రప్పించలేం!
– నిస్సాహయత వ్యక్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీ,ఏప్రిల్ 18(జనంసాక్షి):కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకుని రావడంలో కేంద్రం చేతులెత్తేసింది. దీనిని తీసుకుని రావడం కష్టమని కూడా తేల్చేసింది. బ్రిటిష్ వాళ్లు దానిని దొంగిలించలేదు, బలవంతంగా తీసుకెళ్లలేదు, దాన్ని వారికి బహుమతిగా…










