Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

మేయర్‌గా బొంతు!.. డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్‌!

హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస మేయర్‌, డిప్యూటీ మేయర్ల అభ్యర్థిత్వంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ అభ్యర్థిత్వానికి చర్లపల్లి డివిజన్‌ నుంచి ఎన్నికైన బొంతు రామ్మోహన్‌ ముందువరుసలో…

పక్షం రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యచరణ

– మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): 15రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇవాళ మంత్రి విూడియా సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి సూచనలు చేశామని తెలిపారు. యూఎఫ్‌ఐడీసీ ద్వారా నిధులు…

వీరజవాను హనుమంతప్పకోసం సర్వమత ప్రార్ధనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): సియాచిన్‌ ఘటనలో సజీవంగా బయటపడి దిల్లీలోని ఆర్మీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అలహాబాద్‌లోని గంగానదీ తీరాన ఆలయ అర్చకులు…

రాజ్యాంగ స్పూర్తి వల్లే దేశాభివృద్ధి

– గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): స్వాతంత్య్రానంతరం దేశం శక్తివంతంగా మారిందని, రాజ్యాంగంలో ఉన్న సూత్రాలకు కట్టుబడి ఉండడం వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మన ఆశయాల సమగ్ర సాధనకు రాజ్యాంగం డాక్యుమెంట్‌గా…

విద్యాసంస్థల ప్రక్షాలన

– ఒకే గొడుకు కిందికి విద్యావ్యవస్థ – సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ విద్యాశాఖపై సవిూక్ష నిర్వహించారు. వచ్చే విద్యా…

తెలంగాణలో వాల్‌మార్ట్‌

– మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణలో వాల్‌మార్ట్‌ భారీగా విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్ధ అయిన వాల్‌ మార్ట్‌ ఉపాద్యక్షుడు, లాటిన్‌ అమెరికా అండ్‌ అప్రికా సిఈవో …

ధీర జవానుకు మోదీ పరామర్శ

– మెరుగైన వైద్యం అందించండి – ప్రధాని న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): సియాచిన్‌ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను ప్రధాని మోదీ,…

నేపాల్‌ మాజీ ప్రధాని కోయిరాల కన్నుమూత

ఖాట్మండ్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని ఆయన స్వగ్రామమైన మహారాజ్‌గంజ్‌కి చేరుకున్నారు. ఉదయం మళ్లీ అస్వస్థతకు గురైన…

డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణంలో టాటా గ్రూపు భాగస్వామ్యం

– సైరన్‌ మిస్త్రీతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించింది. ముంబై పర్యటనలో ఉన్న  మున్సిపల్‌, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి…

అసద్‌కు బెయిల్‌

– కోర్టులో లొంగుబాటు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులోపోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 2న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో…