దాడుల వెనుక ఐఎప్‌ఐ పాత్ర
– డేవిడ్ హెడ్లీ ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో డేవిడ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చిచెప్పారు. డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికా…










