తెలంగాణపై వివక్ష
– ఈటల న్యూఢిల్లీఫిబ్రవరి 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. అనంతరం…










