Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

స్మార్ట్‌ సిటీలో తెలంగాణకు మొండిచేయి

– ఆంధ్రాకు 3 తెలంగాణకు గుండు సున్నా – వెంకయ్య ఆంధ్రా మార్క్‌ ప్రభావం న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): వెంకయ్య ఆంధ్రా మార్క్‌ ప్రభావంతో స్మార్ట్‌ సిటీల జాబితాలో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపింది.స్మార్ట్‌ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన…

‘ఖేడ్‌’లో గెలుపు మాదే

– మంత్రి హరీశ్‌ రావు మెదక్‌,జనవరి28(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుందని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అబివృద్ది, సంక్షేమకార్యక్రమాలు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వం కారణంగా ప్రజలు  టీఆర్‌ఎస్‌…

సిలన్యాస్‌కు రాజీవ్‌ అనుమతివ్వడం తప్పే

– రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి):సిలన్యాస్‌కు అనుమతివ్వడం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చేసిన పెద్ద తప్పని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఆయన విడుదల చేసిన పుస్తకం రెండో సంపుటిలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.…

ఓయూలో నిరసన జ్వాలలు

– రోహిత్‌కు మద్ధతుగా ఆందోళనలు – అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ కు మద్దతుగా విద్యార్తులుర్యాలీగా బయలు దేరడంతో …

కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోండి

– రోహిత్‌ హంతకులను శిక్షించాలని వీహెచ్‌ మౌన దీక్ష హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): హెచ్‌సీయూ దళిత విద్యార్థి మృతికి కారకులైన వీసీని సస్పెండ్‌ చేయాల్సిందే అని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రోహిత్‌ కుటుంబానికి… సస్పెండ్‌…

అభివృద్ధి మాతోనే సాధ్యం

– భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి తెర తీసిందని  టీఆర్‌ఎస్‌ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌…

సీఎం పనితీరే గెలిపిస్తుంది

– గ్రేటర్‌పై కవిత ధీమా హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి):హైదరాబాద్‌ నగర ప్రజల విశ్వాసమే టిఆర్‌ఎస్‌ గెలుపునకు దోహదపడుతుందని టిఆర్‌ఎస్‌  ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంత ప్రజలకు సిఎం కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు.…

‘ఖేడ్‌’లో ఓడిపోతే రాజీనామా చేస్తా

– రేవంత్‌, ఉత్తమ్‌ మీరు సిద్ధమా? – హరీశ్‌ సవాల్‌ మెదక్‌,జనవరి27(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలో ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ గెలిస్తే రేవంత్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు రాజీనామా చేయడానికి సిద్ధమేనా…

ప్రతి ఇంటికి మంచినీరు

– కోటి ఎకరాలకు నీరు అందిస్తాం – తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతుంది – గణతంత్య్ర వేడుకల్లో గవర్నర్‌ – హాజరైన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ అమలు చేస్తుందని గణతంత్ర…

వారికి రాజకీయ సన్యాసం ముచ్చట తీరుద్దాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌  వంద సీట్లలో గెలిస్తే తాము రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని పిచ్చిపిచ్చి వాగ్దానాలు చేస్తోన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీల ముచ్చట తీర్చుదామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. గ్రేటర్‌…