చిన్న రాష్ట్రం వచ్చింది.. చిన్న కులాలకు రాజ్యాధికారం దక్కలేదు
– గద్దర్ హైదరాబాద్,జనవరి26(జనంసాక్షి):దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జనాభాలో కేవలం 0.4…










