భారత్, ఫ్రాన్స్ 16 కీలక ఒప్పందాలు
– గ్లోబల్ వార్మింగ్, ఉగ్రవాదం ప్రమాదకరం – ఇరుదేశాల నేతల అభిప్రాయం చండీగఢ్,జనవరి24(జనంసాక్షి): భారత్-ఫ్రాన్స్‌ల మధ్య వివిధ అంశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు కురిరాయి. ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హ్పలండేలు 16 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.…










