Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

కిం కర్తవ్యం!?

– ఆగని ఆందోళనలు – హెచ్‌సీయూ పాలక వర్గాల మల్లగుల్లాలు హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా కొందరు విద్యార్థులు చేపట్టిన దీక్షలు కూడా…

దేశవ్యాప్తంగా 14 మంది అనుమానితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి):దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ¬ంశాఖ తెలిపింది. వీరిలో 12 మందిని ఎన్‌ఐఏ, ఇద్దరిని మహారాష్ట్ర ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసినట్లు ¬ంశాఖ అధికారులు వెల్లడించారు. హరిద్వార్‌లో పట్టుబడిన…

మీతో మేమున్నాం..

– వి.వి, కోదండ్‌, గద్దర్‌ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సస్పెన్షన్‌కు గురయ్యాననే మనస్థాపంతో వేముల రోహిత్‌ అనే పీహెచ్‌డీ స్కాలర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనతో వర్సిటీలో ఉద్రిక్తత…

కేసీఆర్‌ .. మౌనం ఎందుకు!?

– సెంట్రల్‌ వర్సిటీ ఘటనపై స్పందింవేందుకు? – భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఓ వైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రశ్నించారు.…

ముగిసిన నామినేషన్‌ల పర్వం

– జీహెచ్‌ఎంసీ బరిలో 1499 మంది హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో 1,499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో…

మృణాళిని సారాభాయి ఇకలేరు

అహ్మదాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళిని బుధవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆమె చనిపోయినట్టు ఆమె కొడుకు కార్తికేయ వెల్లడించారు.…

సల్వీందర్‌ సింగ్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

న్యూఢిల్లీ,జనవరి21(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అమృతసర్‌ లోని సీనియర్‌ పోలీసు అధికారి సాల్వీందర్‌ సింగ్‌ నివాసంతో పాటు పంజాబ్‌ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం…

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీసి- 31 విజయవంతం నెల్లూరు,జనవరి20(జనంసాక్షి): గగనవీధిలో ఇస్రో మరో విజయబావుటా ఎగురేసింది. తన ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్నినమోదు చేసుకుంది. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా పరిశోధనల్లో మేటి అని నిరూపించుకుంది. బుధవారం ఇక్కడి నుంచి ప్రయోగించిన…

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి):గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథపై గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పనులను గవర్నర్‌ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన…

మెదక్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది

– భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి):నారాయణ్‌ ఖేడ్‌ ఉపఎన్నిక దృష్ట్యా మెదక్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఈ నెల 27లోగా ఓటుహక్కు…