కొత్త బంధాలు చిగురిస్తున్నాయి
-సుష్మా స్వరాజ్ న్యూఢిల్లీ,డిసెంబర్14(జనంసాక్షి): పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్ధరించిన అంశంపై రాజ్యసభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేశారు.వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో పర్యటిస్తారని సుష్మా తెలిపారు. తాను పాక్ ప్రధాని షరీష్‌ను కలిసిన తర్వాత రెండు దేశాల…










