భారత్ జపాన్ కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): భారత్ జపాన్ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. దిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు…










