టీ-హబ్ సందర్శించిన ఇంగ్లాండ్ మంత్రి సాజిద్ జావెెద్
హైదరాబాద్, డిసెంబర్ 10(జనంసాక్షి):స్ట్రార్టప్స్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇంగ్లాండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (బిజినెస్, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్ మెంట్) మినిస్టర్ సాజిద్ జావెద్…










