భారతీయులు శాంతి కాముఖులు
– బీహార్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ – దలైలామా జలంధర్ నవంబర్ 15 (జనంసాక్షి): దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తారని, భారతీయులు శాంతి కాముకులని బిహార్ ప్రజాతీర్పే నిదర్శనమని బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా పేర్కొన్నారు.…










