నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ క్లీన్‌స్వీప్
– మయన్మార్‌లో సూకీ సునామీ మయన్మార్, నవంబర్ 11,(జనంసాక్షి): నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాబి óప్రాయానికి బ్యాలెట్ బాక్స్ బెదిరిపోయింది. యావత్ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల…










