Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ

– 80 వేల కోట్ల నజరానా – ప్రధాని మోదీ న్యూఢిల్లీ,నవంబర్‌ 07 (జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని మోదీ ప్యాకేజీ ఇచ్చారు. శ్రీనగర్‌లో నిర్వహించిన భాజపా-పీడీపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధికి రూ.80వేల కోట్ల…

దిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ నవంబర్‌ 07 (జనంసాక్షి): డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లోని మూడున్నర లక్షల…

సారికది ఆత్మహత్య

– పోలీసుల ప్రాథమిక నిర్దారణ హన్మకొండ నవంబర్‌ 07 (జనంసాక్షి): మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని పోలీసులు  ప్రాధమికంగా తేలుస్తున్నారు. తనతోపాటు పిల్లల్ని కూడా గదిలోకి తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. మాజీ ఎంపీ…

వరంగల్‌ బరిలో 23 మంది అభ్యర్థులు

– ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్‌ హైదరాబాద్‌ ,నవంబర్‌ 07 (జనంసాక్షి): వరంగల్‌ ఉప ఎన్నిక బరిలో 23 మంది నిలిచారు. ఈ నెల 21 పోలింగ్‌ జరుగనుండగా  నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారంతో  నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా…

పోలీసు కొలువుల జాతర

– 9 వేల పోస్టుల భర్తీ – మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ హైదరాబాద్‌ ,నవంబర్‌ 07 (జనంసాక్షి): తెలంగాణలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్‌  ముందుకు వచ్చారు. ఆ మేరకు సదరు…

మతం వ్యక్తిగతం.. రాజ్యం జోక్యం తగదు

– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ నవంబర్‌6(జనంసాక్షి): మతం వ్యక్తిగత అంశమని, అందులో రాజ్యం సహ ఎవరూ జోక్యం చేసుకోలేరని, దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన…

గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించండి

– కేంద్రానికి కేటీఆర్‌ వినతి – ఉత్తమ రాష్ట్ర అవార్డు అందుకున్న మంత్రి ఢిల్లీ నవంబర్‌6(జనంసాక్షి): గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగశాఖాధికారులను కోరినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌…

అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు…

– రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌ హైదరాబాద్‌ నవంబర్‌6(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పంజాబ్‌లోని బటిండాలో గత నెలలో ఆత్మహత్య చేసుకున్న రైతు జగ్‌దేవ్‌ సింగ్‌(65) కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజాబ్‌లో అకాలీదళ్‌-భాజపాల సంకీర్ణ ప్రభుత్వంపై రాహుల్‌…

మార్నింగ్‌ వాక్‌లో కడియం ప్రచారం

వరంగల్‌, నవంబర్‌6(జనంసాక్షి): వరంగల్‌ పార్లమెంట్‌ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌పార్టీ సీరియస్‌గా తీసుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకు అందివచ్చిన ప్రతి నిమిషాన్ని కూడా ప్రచారం కోసమే వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మాజీఎంపి, ప్రస్తుత ఉపముఖ్య…

ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఛోటా రాజన్‌

– వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్‌ వైద్యులు న్యూఢిల్లీ,నవంబర్‌6(జనంసాక్షి): అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటారాజన్‌ను సీబీఐ అధికారులు భారత్‌కు తీసుకువచ్చారు. ఇండోనేషియాలోని బాలిలో ఛోటారాజన్‌ను అరెస్ట్‌ చేసిన అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఛోటారాజన్‌ను అధికారులు సీబీఐ…