ఐటీ రంగంలో నవశకం
– టీ హబ్‌ను ప్రారంభించిన రతన్ టాటా హైదరాబాద్,,నవంబర్ 5 (జనంసాక్షి): తెలంగాణ ఐటిరంగంలో నూతన శకం ఆరంభమయ్యింది. ఐటిలో కొత్త ఆవిష్కరణలకు తెరతీసేలా టి హబ్‌కు మహామహుల మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని…
– టీ హబ్‌ను ప్రారంభించిన రతన్ టాటా హైదరాబాద్,,నవంబర్ 5 (జనంసాక్షి): తెలంగాణ ఐటిరంగంలో నూతన శకం ఆరంభమయ్యింది. ఐటిలో కొత్త ఆవిష్కరణలకు తెరతీసేలా టి హబ్‌కు మహామహుల మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని…
వరంగల్, నవంబర్ 5 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపి రాజయ్య ఇంట్లో సజీవదహనమైన సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలకు వరంగల్ మార్చురీలో తీవ్ర ఉత్కంఠ నడుమ పోస్టుమార్డం పూర్తైంది. మార్చురీ సవిూపంలోని పోతన…
– 20 వేల టన్నుల బంగారు నిల్వలున్నయ్ – మనది పేద దేశం ఎట్లయితది – గోల్గ్ స్కీం ప్రారంభసభలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ,నవంబర్ 5 (జనంసాక్షి): నిరుపయోగంగా ఉన్న బంగారం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…
– లాలూ ధీమా హైదరాబాద్ నవంబర్ 5 (జనంసాక్షి): బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్రమోదీ, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇద్దరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని…
బాలి నవంబర్ 5 (జనంసాక్షి): మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్‌తోపాటు సీబీఐ అధికారుల బృందం గురువారం సాయంత్రం బాలి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రిలోగా అతన్ని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను…
– ప్రత్యర్థులకు అభ్యర్ధుల కరువు – మంత్రి హరీశ్ వరంగల్, నవంబర్4(జనంసాక్షి): వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా ఓరుగల్లు ప్రజలు ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని ఉమముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ ఓటర్లను…
– ప్రోఫెసర్ కోదండరాం పుస్తక రచన హైదరాబాద్,నవంబర్4(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం రచించిన..తెలంగాణ రాష్ట్రోదయం పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రముఖ విద్యావేత్త…
హైద్రాబాద్,నవంబర్4(జనంసాక్షి): కాంగ్రెస్‌లో రాజకీయాలు వేగంగా మారాయి. ప్రస్తుత ఎంపి అభ్యర్థి రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య స్థానంలో సర్వే సత్యనారాయణ పేరును ఖరారు చేసింది.…
న్యూఢిల్లీ,నవంబర్4(జనంసాక్షి): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్ టీఎస్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జ్టసిస్ దత్తు డిసెంబర్లో పదవీవిరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో ఠాకూర్ బాధ్యతలు స్వీకరిస్తారు. న్యాయవాది స్థాయి నుంచి…
– 40 మంది మృతి హైదరాబాద్ నవంబర్4(జనంసాక్షి): దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాప్…