Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

పత్తి మద్ధతు ధర పెంచండి

– వారానికి కనీసం 5 రోజులైనా కొనండి – కేంద్ర మంత్రి సంజయ్‌ పాండాతో మంత్రి హరీశ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 3(జనంసాక్షి): పత్తికి మద్దతు ధర రూ.4,100 నుంచి రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.…

కేసీఆర్‌వి అహంకార రాజకీయాలు

– వరంగల్‌లో ఓడించండి – జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 3(జనంసాక్షి): వరంగల్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి అన్నారు. హావిూల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

దావూద్‌తో ముంబై పోలీసులకు సంబంధం

– చోటారాజన్‌ సంచలన వ్యాఖ్యలు ముంబై,నవంబర్‌ 3(జనంసాక్షి): ముంబై చీకటి సామ్రాజ్యపు నేత ఛోటారాజన్‌ నోరువిప్పడమే గాకుండా సంచలన వ్యాఖ్యలుచేశాడు. ముంబయి పోలీసుల్లో కొందరికి మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపించాడు. దావూద్‌ ఇబ్రహీంకి తాను భయపడనని.. ఉగ్రవాదం,…

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌ల కీలక భేటి

హైదరాబాద్‌,నవంబర్‌ 3(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్‌, విద్య సంబంధిత తదితర అంశాలపై చర్చించినట్లు  సమాచారం. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరువురు  ప్రధాన…

రాష్ట్రంలో కుటుంబపాలన

– కమీషన్ల కోసమే ప్రాణహిత మార్పు – పాదయాత్రలో కాంగ్రెస్‌నేతల ఆరోపణ నిజామాబాద్‌, నవంబర్‌ 3(జనంసాక్షి): రాష్ట్రంలో అప్రజాస్వామిక కుటుంబ పాలన నడుస్తోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కేవలం కుటుంబ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.   నిజామాబాద్‌…

ఆదిలాబాద్‌ పత్తి రైతుల కన్నెర్ర

– అధికారుల నిర్భందం ఆదిలాబాద్‌,నవంబర్‌2(జనంసాక్షి): పత్తిరైతుల దాడితో ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డు ఉద్రిక్తంగా మారింది. తమకు గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్‌ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు. అక్కడ…

బీహార్‌ ఎన్నికల్లో పాకిస్తాన్‌ భజన ఎందుకు?

– ఒక్క హామీ అమలు కాలేదు – విభజించి పాలించడమే మోదీకి తెలుసు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాట్నా,నవంబర్‌2(జనంసాక్షి): బీహర్‌ ఎన్నికల్లో అమిత్‌శా పాకిస్తాన్‌ భజన చేయడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు. పాకిస్తాన్‌ పాటాకులు పెలుస్తుందనడాన్ని ఆయన ఆక్షేపించారు.…

సిక్కుల ఊచోకోత అసహనం కాదా?

– మోదీ ఎదురుదాడి పాట్నా, నవంబర్‌2(జనంసాక్షి):దేశంలో అసహనం పెరిగిపోతుందని విమర్శలపై ప్రధాని నరేంద్రమోడి ఎదురు దాడి చేశారు.1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం  సిక్కుల ఊచకోత అసహనం కాదాఅని ఆయన ప్రశ్నించారు. బిహార్‌లో ఆటవిక పాలన సాగుతోందని మోదీ ఆరోపించారు.…

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ

– రెండు నెలల గడువు – ఇదే చివరి అవకాశం – మంత్రి తలసాని హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌…

సరిహద్దులో నేపాల్‌ కాల్పులు

– భారతీయుడి మృతి – ఉద్రిక్తత ముంబై, నవంబర్‌2(జనంసాక్షి): భారత్‌-నేపాల్‌ సరిహద్దులోని బిర్‌గుంజ్‌ ప్రాంతంలో నేపాల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారతీయుడు చనిపోయాడు. ఏడుగురు గాయపడ్డారు. నేపాల్‌ కొత్త రాజ్యంగంలో తమకు హక్కులు కల్పించకపోవడంపై 40…