అవినీతిని నిరూపించండి
– రాజకీయాల నుంచి తప్పుకుంటా – విపక్షాలకు కేటీఆర్ సవాల్ ఆదిలాబాద్,అక్టోబర్ 19(జనంసాక్షి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం కేవలం ప్రజల బాగోగులకోసం మాత్రమే దృష్టి పెట్టి వివిద పథకాలను ప్రారంబిస్తుందే తప్ప, కాంట్రాక్టర్లకోసమో, రాజకీయ నాయకుల జేబులు నింపేందుకు…










