మా రాజధాని శంకుస్థాపనకు మీరంతా రండి
– ఏపీ మంత్రుల ఆహ్వానం హైదరాబాద్ అక్టోబర్17(జనంసాక్షి): అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాలను మంత్రులు బృందాలుగా విడిపోయి అందచేస్తున్నారు. ఈనెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన మ¬త్సవానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలు, ప్రముఖులకు ఏపీ మంత్రుల బృందం ఆహ్వానపత్రికలను అందజేస్తోంది.…










