Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

అబ్దుల్‌ కలాం దేశ మాత ముద్దుబిడ్డ

– డీఆర్‌డీవోలో విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 15 (జనంసాక్షి): దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం భరతమాత ముద్దు బిడ్డగా సీఎం కేసీఆర్‌ కొనియాడారు. కలాం గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని…

వాటర్‌గ్రిడ్‌ భేష్‌

– అఖిలేష్‌ యాదవ్‌ – యూపీ సీఎంతో మంత్రి కేటీఆర్‌ భేటీ లక్నో అక్టోబర్‌ 15 (జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జాతీయస్థాయితో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశంసలు లభిస్తున్నాయి.  ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఆహ్వానం…

ఢిల్లీలో మరో ప్రత్యూష

– ఏడు నెలలుగా చిత్రహింసలు గుర్గావ్‌ (న్యూఢిల్లీ), అక్టోబర్‌ 15 (జనంసాక్షి): చిన్నారులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రబుద్ధులు ఇంకా దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఢిల్లీ చేరువలోని గుర్గావ్‌లో అలాంటి అమానుష హింసకు గురైన 14 ఏళ్ల బాలికను ఓ…

భారత్‌ మతస్వేచ్ఛ హరిస్తోంది

– మోదీ సర్కారుపై అమెరికా ఫైర్‌ వాషింగ్టన్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): భారత్‌లో మత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై అమెరికా ఆరోపణలు గుప్పించింది. 2014-అంతర్జాతీయ మత స్వేచ్ఛపై తయారు చేసిన నివేదికను అమెరికా మంత్రి జాన్‌ కెర్రీ…

ఇండియాకు రానున్న గీతా

– తల్లిదండ్రులను గుర్తించిన యువతి – 15 ఏళ్ల తరువాత తల్లి ఒడికి పాకిస్థాన్‌  అక్టోబర్‌ 15 (జనంసాక్షి): పాకిస్థాన్‌ లో ఉన్న గీత తిరిగి భారత్‌ రాబోతోంది. దాదాపు పన్నేండేళ్ల తర్వాత తన తల్లితండ్రుల ఒడి చేరబోతోంది.…

ఏ.వి.నర్సింగరావు జీవితం విలక్షణం, ఆదర్శం

– శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని… చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి నర్సింగరావు. ఆయన జీవితం ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రాండ్‌…

రైతన్న సమస్యలపై మరో పోరు

– తెలంగాణ తరహాలో ఉద్యమం – రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం వరంగల్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): రైతుల సమస్యలు పరిష్కారానికి మరో పోరుకు సిద్ధం కావాలని , తెలంగాణ తరహా పోరాటం కొనసాగించాలని తెలంగాణ రైతు జాక్‌ కోకన్వీనర్‌…

ఎట్టకేలకు దాద్రిపై నోరు విప్పిన ప్రధాని

– దాద్రి ఘటన దురదృష్టకరం మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి): దాద్రీ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనలో కేంద్రం తప్పేముందని, ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు సంయమనంతో ఉండాలన్నారు. ఎవరు…

జనవరి 23 నుంచి దస్త్రాలు బహిర్గతం చేస్తాం

– మోడీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు ఢిల్లీ అక్టోబర్‌14(జనంసాక్షి): వచ్చే జనవరి 23 నుంచి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన దస్‌ాలను బహిర్గతం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఆయనకు…

అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌

– మంత్రి ఈటల హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కొన్నిచోట్ల అధికారుల ప్రమేయంతోనే అక్రమాలు…