బాపూజీ, శాస్త్త్రీలకు ఢిల్లీలో ఘన నివాళి
న్యూఢిల్లీ,అక్టోబర్2(జనంసాక్షి): జాతిపిత మహ్మాత్మగాంధీ, మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆ మహానుభావులకు నివాళి అర్పించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,ప్రధాని నరేంద్రమోదీ నేడు ఇరువురికి నివాళులర్పించారు. మహాత్ముడి 146వ, శాస్త్రి 111వ జయంతి…










