Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి

బేషాజాలకు పోవద్దు సమస్యను గుర్తించాలి సర్కార్‌కు కోదండరాం హితవు వరంగల్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించాలని  ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీ.జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు.దుఖ:ల్లో ఉన్న కుటుంబా ఇళ్లకు…

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఇండియా కీలుబొమ్మ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షురాలిగా ఏడాది పొడిగింపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు  ఇక్కడ జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్షురాలిగా…

ఎన్నికల్లో గద్దర్‌ పోటీకు ఒప్పుకున్నాడు

సీపీఎం కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌ వరంగల్‌ లోక్‌ సభకు జరిగే ఉప ఎన్నికలో పోటీచేయడానికి సానుకూలత వ్యక్తం చేశారని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. గద్దర్‌…

రేవంత్‌కు సంచరించే స్వేచ్ఛ

ఎమ్మెల్యే రేవంత్‌ బెయిల్‌ షరతులు సడలింపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ షరతులను హైకోర్టు సవరించింది. ప్రస్తుతం కేవలం కొడంగల్‌కే పరిమితమైన రేవంత్‌ ఇక హైదరాబాద్‌కు కూడా వచ్చే…

శభాశ్‌… హరీశ్‌!

షఫీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి హైదరాబాద్‌ సెప్టెంబర్‌7(జనంసాక్షి): సార్వత్రిక సమ్మె వేళ భార్య శవంతో, పురిటి బిడ్డతో నరకం చవిచూసిన మహబూబ్‌నగర్‌ జిల్లా వూట్కూరుకు చెందిన షఫీకి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. షఫీ పరిస్థితి తెలుసుకున్న మంత్రి…

మోదీ విదేశి పర్యటన ఖర్చు రూ.37.22 కోట్లు

సామాన్యుడు ధర్మసందేహం సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా పలు విమర్శలు చేస్తున్నాయి. మరి మోడీ…

రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

సీఎం విహార యాత్రలా.. ప్రత్యేక విమానంలో పర్యటనలా మండిపడ్డ ఉత్తమ్‌ కుమార్‌ మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరువు కాలంలో సిఎం కెసిఆర్‌ విహార యాత్రలు చేస్తున్నారని అన్నారు. ఆయనకు…

హెల్మెట్‌ తప్పనిసరిపై హైకోర్టు నిలుపుదల

ముందు ప్రజల్ని చైతన్యవంతం చేయండి హైదరాబాద్‌,సెప్టెంబరు7(జనంసాక్షి): ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టు తప్పు పట్టింది. ఇంతకాలం హెల్మెట్‌ నిబంధలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. నిబంధనలను తప్పని సరిచేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై  వ్యాజ్యం…

కొండరెడ్డిపల్లెను దత్తత తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న గ్రామాభివృద్ది కార్యక్రమాలు పలువురిని అకర్షిస్తున్నాయి.  గ్రామాజ్యోతి లాంటి కార్యక్రమంతో గ్రామాలకోసం చేస్తున్న కృషిని చూసి….ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ రోజు సచివాలయంలో పంచాయితీరాజ్‌ శాఖ…

తెలంగాణ వర్శిటీతో చికాగో యూనివర్శిటీ ఒప్పందం

నిజామాబాద్‌ లోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో స్టేట్‌ యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ కోసం అంగీకారం కుదిరింది. హైదరాబాద్‌ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఎంఓయూపై ఇరుపక్షాలు సంతకాలు చేసి…