నేలరాలుతున్న అన్నదాతలు
ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు మహబూబ్‌నగర్,సెప్టెంబర్10(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన నుంచి తేరుకోక ముందే మరో నలుగురు మృతి చెందడం కలకలం…










