ముస్లిం రిజర్వేషన్ ఏమైంది?
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, ఆగస్ట్17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…










