నిందితులకు ఆంధ్రా పోలీసుల రక్షణ
– ఓటుకు నోటు కేసులో కొత్త కోణం హైదరాబాద్,ఆగస్ట్15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, జిమ్మిబాబుకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. నేరస్తులను…










