Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

సానియాకు ఖేల్‌రత్న

న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి): ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా విూర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.…

ఝర్ఖండ్‌లో ఘోరం

– ఆలయంలో తొక్కిసలాట – 11మంది మృతి ఆలయంలో తొక్కిసలాట….11మంది మృతి రాంచీ,ఆగస్ట్‌10(ఆర్‌ఎన్‌ఎ): గోదావిరి పుష్కరాల తొక్కిసలాట ఘటన మరువక ముందే ఝార్ఖండ్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.  రాష్ట్రంలోని దియోగఢ్‌లో దారుణం జరిగింది. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు…

తీరుమారని పార్లమెంట్‌

– గందరగోళం, వాయిదాల పర్వం పార్లమెంటులో అదే గందరగోళం సుష్మా తదితర అంశాలపై వెనక్కి తగ్గని విపక్షం న్యూఢిల్లీ,ఆగస్టు10(జనంసాక్షి): గందరగోళం మధ్యనే పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల సస్పెన్షన్‌ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు సభలోకి నల్లరిబ్బన్లు…

సుష్మా మా ప్రశ్నకు జవాబు చెప్పు

– సభ సాగాలని మాకూ ఉంది: రాహుల్‌ మా ప్రశ్నలకు సుష్మ సమాధానం చెబితేనే సభ నడుస్తుంది: రాహుల్‌ న్యూ ఢిల్లీ: తాము అడిగిన ప్రశ్నలకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సమాధానం చెబితేనే సభ…

దయానిధి మారన్‌కు బెయిల్‌ రద్దు

చెన్నై,ఆగస్ట్‌10(జనంసాక్షి):అనధికార టెలిఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్‌ కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్‌ ను రద్దు చేసిన కోర్టు, మూడు రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. మారన్‌…

సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన

మరోమారు విదేశీ పర్యటనకు మోడీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌10(జనంసాక్షి): మరోమారు విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ సిద్దం అవుతున్నారు. స్వాతంత్య్ర దినోతసవం మరునాడే ఆయన పర్యటన ఖరారయ్యింది.  ఈ నెల 16-17 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించనున్నారు. ఆగస్టు…

బోనమెత్తిన హైదరాబాద్‌

హైదరాబాద్‌,ఆగష్టు 9(జనంసాక్షి):పాతబస్తీ బోనమెత్తుకుంది. వాడవాడన బోనాల ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో నిర్వహకులు ప్రత్యేక లైన్లు…

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ పెంపు

– రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,ఆగష్టు 9(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛన్‌ 2014-2015 సంవత్సరానికి డీఏను 218శాతానికి పెంచినట్లు కేంద్ర హాంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. క్విట్‌ ఇండియా 73వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947లో స్వాతంత్య్ర…

పారిశుద్ధ్య కార్మికుల సమ్యెను దిక్కుమాలిన సమ్మె అంటారా?

– మండిపడ్డ వీహెచ్‌ – పలుచోట్ల నిరసన ప్రదర్శనలు హైదరాబాద్‌,ఆగష్టు 9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు చేపడుతు న్న సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దిక్కుమాలిన సం ఘాలు..దిక్కుమాలిన…

అబ్దుల్‌ కలాం గొప్ప స్నేహశీలి

– బ్రహ్మవిహారి స్వామీజి – కలాం అవిశ్రాంత శాస్త్రవేత్త – హరికిషన్‌ హైదరాబాద్‌,ఆగష్టు 9(జనంసాక్షి): అబ్దుల్‌కలాం అత్యంత స్నేహశీలి, ప్రజా రాష్ట్రపతి అని బ్రహ్మ విహారీ స్వామిజీ కొనియాడారు. ఆదివారం రామోజీఫిల్మ్‌సిటీలో మాజీ రాష్ట్రపతి దివంగత కలాం రాసిన…