మాములు కోసం రౌడీ తల్వార్తో దాడి
– ప్రాణాలకు తెగించి కాపాడిన కస్టమర్ మంబాయి,ఆగస్ట్13(జనంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే…










