Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో మల్టీలెవల్‌ ఫ్లైఓవర్‌లకు అనుమతి

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి): హైదరాబాద్‌ ను విశ్వనగరంగా మార్చే లక్ష్యంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలలో బహుళ అంతస్తుల ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 చౌరస్తాల్లో ఫ్లయ్‌…

దిగువకు నీరు..పారాహుషార్‌

– పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, జులై23(జనంసాక్షి):ప్రాజెక్టుల నుంచి మళ్లీ నీరు దిగువకు నీరు విడుదలైనందున గోదావరిలో ప్రవాహ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుందని అందుకే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరి పుష్కరాల చివరి రెండు…

ఆఫీసుకు రావద్దన్నారు

– ఢిల్లీ మహిళ కమీషనర్‌ ఆవేదన హైదరాబాద్‌ జులై23(జనంసాక్షి): తనను కార్యాలయానికి రావద్దని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ చెప్పారని దిల్లీ మహిళా కమిషన్‌ ా’య్రర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌ అన్నారు. ఈమెను దిల్లీ మహిళా కమిషన్‌ ా’య్రర్‌ పర్సన్‌గా…

మరణశిక్షపై స్టే ఇవ్వండి

– సుప్రీంను ఆశ్రయించిన మెమన్‌ – కుటుంబసభ్యులతో భేటి దిల్లీ జులై23(జనంసాక్షి): తనకు విధించిన మరణశిక్ష అమలుపై స్టే విధించాలని 1993 ముంబయి సీరియల్‌ పేలుళ్ల కేసులో దోషి యాకూబ్‌ మెమన్‌ (53) గురువారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.…

కుంభకోణాలపై ప్రధాని నోరువిప్పరెందుకు?

న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి): లలిత్‌ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మోడీ నోరు విప్పరేందుకని  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆయన సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మౌనం…

మంత్రులు రాజీనామా చేశాకే చర్చ

– పట్టువీడని విపక్షాలు – నేటికి లోక్‌సభ వాయిదా న్యూఢిల్లీ,జులై23(జనంసాక్షి): మూడోరోజూ పార్లమెంట్‌ ఉభయ సభలను లలిత్‌మోదీ, వ్యాపమ్‌ కుంభకోణం వ్యవహారం కుదిపింది. కేంద్రమంత్రి, మధ్యప్రదేశ్‌ సీఎం రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాలు రద్దుచేసి లలిత్‌మోదీ వ్యవహారంపై…

పార్లమెంట్‌లో హోరెత్తిన నిరసనలు

– రెండో రోజు అదేతీరు – మంత్రుల రాజీనామాకు విపక్షాల డిమాండ్‌ న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు    నిరసనలు హోరెత్తి , వాయిదాల పర్వం కొనసాగింది. వ్యాపం, సుష్మా, వసుంధరల రాజీనామాపై సభ్యులు  పట్టుబ్టటారు.  తొలుత…

19 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి): నూతన పారిశ్రామిక విధానం అనుసరించి మరో 19 కంపెనీలకు సిఎం కెసిఆర్‌ అనుమతి పత్రాలు జారీ చేసినారు. తెలంగాణకు రూ. 1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భగవతి ప్రొడక్ట్‌…

అది పత్రికల విషప్రచారం

– తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేష్‌ – మంత్రి  ఈటల హైదరాబాద్‌,జులై22(జనంసాక్షి): రాబోయే రోజుల్లో తెలంగాణ ఆదాయం మరింత బాగా పెరగనుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.  సచివాలయంలో…

హైకోర్టును విభజించండి

– పార్లమెంట్‌ ఆవరణలో తెరాస ఎంపీల ధర్నా న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి): హైకోర్టు విభజనపై టిఆర్‌ఎస్‌ ఎంపీలు గళమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు…