జర్నలిస్టుల హెల్త్ కార్డుల జీవో జారీ
– కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్,జులై22(జనంసాక్షి): తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి హెల్త్ కార్డుల జీవోను ప్రభుత్వం జారీచేసింది. విశ్రాంత, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జీవో 64ను…










