గవర్నర్ దంపతుల పుష్కరస్నానం
హైదరాబాద్,జులై20(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రాజమండ్రి చేరుకున్న గవర్నర్ దంపతులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ వీఐపీ ఘాట్‌కు చేరుకున్న గవర్నర్…










