Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

మెమన్‌కు 30న ఉరి

హైదరాబాద్‌,జులై15(జనంసాక్షి): ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్‌ మెమన్‌ను ఉరితీయనున్నారు. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే…

తెలంగాణలో అట్టహాసంగా ప్రారంభమైన పుష్కరాలు

– ధర్మపురిలో సీఎం కేసీఆర్‌ పుణ్యసాన్నం – శోభాయమానంగా శోభాయాత్ర కరీంనగర్‌,జులై14(జనంసాక్షి): తెలంగాణలో గోదావరి పుష్కరాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు శాస్తోక్త్రంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డ తరవాత వచ్చిన ఈ…

ఐపిఎల్‌ ఫిక్సంగ్‌పై సంచలన తీర్పు

ఐపీఎల్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను రెండేళ్లపాటు నిషేధం ముంబై,జులై14(జనంసాక్షి): క్రికెట్‌ ప్రపంచంలో కలకలం రేపిన ఐపిఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మాజీ సిజెఐ జస్టిస్‌ లోథా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సంచలన తీర్పునిచ్చింది.…

ఫ్లూటో రహస్యాలు నాసా గుప్పిట్లో

హైదరాబాద్‌: అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా పంపిన అంతరిక్ష రీ|క న్యూహారిజోన్స్‌ నేడు ప్లూటో గ్రహానికి దగ్గరగా చేరుకుంది. దీనిద్వారా నాసా మొట్టమొదటి సారిగా ప్లూటో గ్రహాన్ని అతి దగ్గరగా తీసిన ఫొటోలను విడుదల చేసింది. నాసా పరిశోధనకు గుర్తింపుగా…

భారత్‌ తజకిస్తాన్‌ పరస్పర సహకారం

– సైనిక ఆసుపత్రిని సందర్శించిన మోదీ హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి): భారత్‌, తజికిస్తాన్‌ మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తజికిస్తాన్‌ అధ్యక్షుడు ఇమామ్‌ అలీ రెహ్మాన్‌ తో సమావేశం తర్వాత ప్రధాని…

మున్సిపల్‌ ఉద్యోగులు సమ్మె విరమించండి

– విధుల్లో చేరండి – సమ్మెకాలానికి జీతం ఉండదు – ఆర్మీ, పోలీసు బలగాలు రంగంలోకి – జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేష్‌ హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై పీటముడి వీడలేదు. అటు ప్రభుత్వం…

గ్రీస్‌కు ఊరట

– బెయిల్‌అవుట్‌కు ఈయూ ఆమోదం హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి): ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌కు మరోసారి రుణసదుపాయం కల్పించి సహాయం చేసేందుకు యూరోజోన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో గ్రీస్‌ యూరోజోన్‌ నుంచి తప్పుకోవాల్సిన సమస్య నుంచి బయటపడింది.…

ప్రాజెక్టులు అడ్డుకుంటే తిరుగుబాటు

– మాజీ మంత్రి డీకె అరుణ హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి): పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు…

బెయిల్‌ దొరకని సండ్ర

– తీర్పు నేటికి వాయిదా హైదరాబాద్‌ జూలై 13 (జనంసాక్షి): తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఎసిబి కో ర్టుకు గైర్హాజరయ్యారు. తనకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు షరతులు పెట్టిందని, దాని ప్రకారం హైదరాబాద్‌ కు రాకూడదని…

కేసీఆర్‌ పేదల పక్షపాతి

మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి) హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన పేదల పక్షపాతని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్‌కు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు…