Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

కిర్గిజిస్తాన్‌ పర్యటన జయప్రదం

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ 12 జూలై (జనంసాక్షి) మధ్య ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కిర్గిజిస్థాన్‌లో పర్యటించారు. కిర్గిజిస్థాన్‌ అధ్యక్షుడితో బ’ాటీ అనంతరం ప్రధాని మోదీ మీడి యాతో మాట్లాడుతూ…. కిర్గిజిస్థాన్‌ అధ్యక్షు డితో…

ఇస్రో వెబ్‌సైట్‌ హ్యాక్‌

హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి) కమర్షియల్‌ గా నిలదొక్కుకుంటున్న ఇస్రోను దెబ్బతీసేందుకు కుట్రలు మొదలయ్యాయి. రెం డు రోజుల క్రితమే కమర్షియల్‌ గా గ్రాండ్‌ సక్సె స్‌ అయిన ఇస్రోను మానసికంగా, వాణిజ్యప రంగా దెబ్బతీసేందుకు యాంత్రిక్స్‌ వెబ్‌…

ఆసుపత్రులపై దాడుల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

నాయిని నరసింహారెడ్డి హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి):సోమాజిగూడలోని కత్రియ ¬టల్‌లో తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌ ¬మ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..…

కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు

టీపీసీసీ చీఫ్‌ఉత్తవమ్‌ కుమార్‌ హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి) గాంధీభవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల సమ్మేళనం ముగిసింది. సమావేశానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎన్‌ఎస్‌యూఐ, యువజన కార్యకర్తలకు మరింత…

ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్‌ నవాబ్‌ జంగ్‌

– మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): నవాజ్‌ జంగ్‌ ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీరని ఆయన కృషి వల్ల తెలంగాణలో నీటి ప్రాజెక్టులు ఏర్పడ్డాయని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంజినీర్స్‌ డే కార్యక్రమంలో…

తర్కెమునీస్తాన్‌తో భారత్‌ కీలక ఒప్పందాలు

– 7 ఒప్పందాలపై సంతకాలు – సహజవాయు పైప్‌లైన్‌పై చర్చ – మోదీ పర్యటన విజయవంతం న్యూఢిల్లీ,జులై11(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్క్‌మెనిస్థాన్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం ఆదేశంలో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి…

వనజాక్షికి కంటి తుడుపు

– తహసీల్దార్‌ కథ కంచికి – సర్ది చెప్పిన చంద్రబాబు – సరె అన్న ఏపీఎన్‌జీవోలు హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వివాదం కంటితుడుపుగా ముగిసింది. మహిళపై దాడి జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

పారిశుద్ధ్య కార్మికులు లెకుండా స్వచ్ఛ హైదరాబాద్‌ సాధ్యమా?

– సర్కారును నిలదీసిన జేఏసీ – ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): పారిశుధ్య కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమేనని పలువురు నేతలు పేర్కొన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన…

ఆ తీర్పు వెనక్కి తీసుకున్న చెన్నై హైకోర్టు

చెన్నై,జులై11(జనంసాక్షి):  రేపిస్ట్‌కు బెయిల్‌ ఇచ్చి, మధ్యవర్తిత్వం ద్వారా బాధితురాలిని కలుసుకోవాలంటూ గత నెల పదిన ఆదేశించిన మద్రాస్‌ హైకోర్టు తన తీర్పును రద్దు చేసింది. అంతేకాదు రేపిస్ట్‌కు గతంలో తాను జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ను కూడా జస్టిస్‌…

శాంతిగీతం

– మైత్రికి చేతులు కలిపిన మోదీ, షరీఫ్‌ – ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు మాస్కో,జులై10(జనంసాక్షి): శాంతి చిత్రం ఆవిష్క ృతమైంది. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.  పాక్‌లో స్వేచ్ఛగా…