Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

మాస్కో, జులై 8 (జనంసాక్షి): కజకిస్తాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడి నుంచి మాస్కో బయలుదేరి వెళ్లారు.కజకిస్తాన్‌ నుంచి ప్రధాని మోదీ బుధవారం రష్యా చేరుకోనున్నారు. అక్కడ ఆయన బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. పాక్‌ ప్రధాని…

పేరుకు పోయిన చెత్త కుప్పలు

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు.…

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ వాదనను తోసిపుచ్చింది.…

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు ప్రకటించారు.హైదరాబాద్‌, వరంగల్‌, ఎన్టీఆర్‌…

భారత్‌ శాశ్వత సభ్యత్వం కోసం కజకిస్తాన్‌ ప్రయత్నం అమోఘం

– భారత ప్రధాని మోదీ కజకిస్థాన్‌,జులై7(జనంసాక్షి):  ఐక్యరాజ్యసమితిలోనిభద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్థాన్‌ ప్రయత్నం మరువలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం కజకిస్థాన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత…

భాజాపాలో అవినీతి చదలు

-ఏడాది పాలనలోనే కళంకితులు న్యూఢిలీ,జులై7(జనంసాక్షి):అవినీతి కుంభకోణాలతో దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తోంది. బిజెపి పనితీరు అయాచిత వరంగా మారుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిందని బిజెపి రుజువు చేసుకోవడంతో కాంగ్రెస్‌పై ఉన్న అవినీతి మచ్చకు ప్రాధాన్యం లేకుండా…

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మరోమారు వాయిదా

హైదరాబాద్‌ ,జులై7(జనంసాక్షి):  తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. బుధవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై కోర్టును ఆశ్రయించాలని ఉన్నత విద్యామండలి…

ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌,జులై7(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో సోమవారం అరెస్టయిన టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఏసీబీ నోటీసులతో  విచారణకు హాజరైన సండ్రను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు…

వ్యాపంపై సీబీఐ విచారణకు అంగీకరించిన ఎంపీ సీఎం చౌహాన్‌

భోపాల్‌,జులై7(జనంసాక్షి): వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఒత్తిడికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీబీఐ విచారణకు హావిూ ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టుకు సిఫారసు…

దేశానికి తెలంగాణ ఆదర్శం

– ‘హరిత’ ఉద్యమంపై జవదేకర్‌ ప్రశంసలు నిజామాబాద్‌,జులై6(జనంసాక్షి): తెలంగాణలో మొక్కల పెంపకాన్ని హరిత ఉద్యమంగా పెద్ద ఎత్తున్న తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభినందనీయుడని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు.ఇది దేవానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో ప్రజలు ర్యాలీ…