Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

డీఎస్‌!..చెత్త ఎత్తు చిత్తశుద్ధి నిరపించుకో..

హైదరాబాద్‌,జులై10(జనంసాక్షి): బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన డీఎస్‌ ముందుగా హైదరాబాద్‌లో చెత్త ఊడ్చాలని వీహెచ్‌ ఎద్దేవా చేశారు.2జీ స్కాంపై ఊరూరా ప్రచారం చేసిన మోదీ వ్యాపం కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి…

కొనసాగుతున్న మున్సిపల్‌ సమ్మె

– కంపుకొడుతున్న నగరం – సమ్మె విరమించలేదు – కార్మిక సంఘాల ఐకాస హైదరాబాద్‌ జులై10(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. సమ్మె కారణంగా నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది.…

మహబూబ్‌నగర్‌ బంద్‌ సంపూర్ణం

మహబూబ్‌నగర్‌,జులై10(జనంసాక్షి): పాలమూరు ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ కేంద్ర జలసంఘానికి  ఏపీ సిఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ తెరాస పిలుపు మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకి అంటూ టిఆర్‌ఎస్‌…

ముగిసిన సండ్ర కస్టడీ

హైదరాబాద్‌,జులై10(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. రెండురోజులపాటు ఆయనను ఓటుకు నోటుపై విచారించారు. పలు అంశాలను రాబట్టినట్లు సమాచారం. కస్టడీ ముగిసిన అనంతరం సండ్రను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.…

సమిష్టిగా పినిచేద్దాం

– ‘పశ్చిమ’ ఆధిపత్యాన్ని నిలువరిద్దాం – బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాస్కో, జులై 9 (జనంసాక్షి): ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బ్రిక్స్‌ వేదికగా చర్చించడం ఆనందంగా ఉందని సమిష్టిగా రలిసి పని చేద్దాం అని రష్యాలో…

పారిశుద్ద్య కార్మికుల సమ్మెతో హైదరాబాద్‌ దుర్గంధం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి…

సుప్రీం పర్యవేక్షణలో వ్యాపంపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ/భోపాల్‌,జులై 9 (జనంసాక్షి): మద్యప్రదేశ్‌ లో జరిగిన వ్యాపంఉద్యోగాల కుంభకోణం పై సిబిఐ విచారణకు సుప్రింకోర్టు ఆదేశించింది. తమ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుందని సుప్రింకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. .ఈ కేసుకు సంబందించి జవాబు ఇవ్వాలని మద్యప్రదేశ్‌…

సండ్రకు ఏసీబీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయివా వేసింది. విచారణ నిమిత్తం కోర్టు  సండ్రను రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన విషయం…

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం,జులై 9 (జనంసాక్షి): బంగ్లాదేశ్‌, పశ్చిమ బంగా తీరాలను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడితే వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజులులగా ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది.అల్పపీడనానికి అనుబంధంగా కదులుతున్న ఉపరితల…

ప్రణబ్‌కు ఆత్మీయ వీడ్కోలు

– ముగిసిన పదిరోజుల విడిది – హకీంపేటలో సాగనంపిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌,మంత్రులు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి…